కోనసీమ: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కొలిగేటివ్ టోర్నమెంట్ కిక్ బా క్సింగ్ మెన్ అండ్ ఉమెన్స్ పోటీలు ఈనెల 17,18 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు తెలిపారు. ఈ పోటీలకు నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కళాశాలలు పాల్గొనాల్సిందిగా కోరారు. క్రీడాకారులు ఉదయం 9గంటలకు కళాశాలలో హాజరు కావాలన్నారు.