NRML: నిర్మల్ పట్టణంలోని వెన్నెల డాన్స్ అకాడమీ నిర్వహించిన అభినందన సభలో సోమవారం పుష్ప-2 సింగర్ లక్ష్మి తన గురువు దిగంబర్ను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమా పుష్ప-2లో పాడటానికి అవకాశం రావడం గర్వంగా ఉందని, తన గురువు వల్లే ఇది సాధ్యం అయిందని తెలిపారు.