చర్మ రక్షణకు వాడే ఉత్పత్తులే కాదు.. ముఖం శుభ్రపరచుకునే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వాటర్‌ప్రూఫ్ మేకప్ నూనె ఆధారిత రిమూవర్లను వాడి తొలగించిన తర్వాత చల్లని నీటితో ముఖం తప్పనిసరిగా కడగాలి. రోజూ స్క్రబ్‌ని వాడకూడదు. ఫేషియల్ చేయించుకున్నాక, పీల్ఆఫ్ మాస్కులు వాడిన తర్వాత 6గంటల వరకు ముఖం కడగకూడదు. ఫేస్‌వాష్ చేసిన ప్రతిసారీ సబ్బుతో కాకుండా చల్లని నీటినితో కడగాలి.