శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం త్రయోదశి: సా. 6-17 తదుపరి చతుర్దశి భరణి: ఉ.6-49, కృత్తిక తె. 5-28 తదుపరి రోహిణి వర్జ్యం: సా. 6-08 నుంచి 7-39 వరకు అమృత ఘడియలు: తె. 3-12 నుంచి 4-42 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-36 నుంచి 9-20 వరకు తిరిగి మ. 12-16 నుంచి 1-00 వరకు రాహుకాలం: మ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ. 6.25; సూర్యాస్తమయం: సా.5.24 హనుమత్ వ్రతం