SDPT: కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అడుగడుగునా అన్యా యం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సంగారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించకపోతే తెలంగాణ మాటే లేదన్నారు. వద్దంటే తెలంగాణను ఆంధ్రాలో కలిపారని, ఫజల్ అలీ కమిటీని బుట్టదాఖలు చేశారని, 1960 ఉద్య మంలో 369 మందిని కాల్చి చంపారన్నారు.
Tags :