BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ పలు వార్డులో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని కౌన్సిలర్ మునిగడప పద్మ తెలిపారు. నెహ్రూ బస్తి నుంచి వన్నందాసు గడ్డకు వరకు సీసీ రోడ్డును ఎమ్మెల్యే మంజూరు చేశామన్నారు. ఈ పనులను బుధవారం పదోవార్డు కౌన్సిలర్ పరిశీలించారు.