ELR: ఈ నెల 14న జరగబోవు నీటి సంఘం ఎన్నికలకు ఉంగుటూరు మండలంలోని ఏడు మేజర్ నీటి సంఘాలకు ఎనిమిది మైనర్ నీటి సంఘాలకు నోటిఫికేషన్ జారీ చేశామని తాహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. నీటి తీరువా బకాయిలు వీఆర్వోకు పేమెంట్ చేసి పోటీ చేయు సమయంలో నామినేషన్ పత్రంతో పాటు నో Dues సర్టిఫికెట్తో పన్ను రసీదును జత చెయ్యాలన్నారు.