SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో సరాబులు వీధిలో త్రాగునీటి బోరు ఇటీవల మరమ్మతులకు గురైంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం మరమ్మత్తు పనులను చేపట్టారు. దీంతో కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అవనాపు కుమార్, చిలక శేఖర్, తదితరులు పాల్గొన్నారు.