సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా జేపీ డుమిని తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో బ్యాటింగ్ కోచ్ పదవి నుండి తప్పుకున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్‌కి తెలిపాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అతడితో చర్చించినట్లు తెలుస్తోంది.