W.G: తాళ్లపూడి మండలంలో జూద స్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. అన్నదేవరపేట గ్రామంలో పేకాట సిబరంపై దాడులు నిర్వహించగా.. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.8,130 నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.