ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా శ్రీలంక ఆటగాడు షమ్మీ సిల్వా బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారత్‌కు చెందిన జై షా స్థానంలో షమ్మీ బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మూడుసార్లు ACC అధ్యక్ష పదవిని చేసిన జై షా రాజీనామా చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవమని షమ్మీ సిల్వా ప్రకటనలో పేర్కొన్నాడు.