పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు హిందీలో రూ. 72 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్లో ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది.