కేవలం అల్లు అర్జున్ కోసమే పుష్ప సినిమా తీసినట్లు డైరెక్టర్ సుకుమార్ తెలిపాడు. పుష్ప-2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ..షూటింగ్ ప్రారంభ దశలో తన వద్ద పూర్తి కథ లేదని.. అల్లు అర్జున్ ఆసక్తి వల్లే ఈ సినిమా ముందుకు వెళ్లిందని వెల్లడించాడు. అలాగే రష్మిక ప్రతి సీన్‌ను క్లారిటీతో చేసిందని కొనియాడాడు. క్లైమాక్స్‌లో DSP అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మూవీ మరో లెవల్‌కి వెళ్లిందని మెచ్చుకున్నాడు.