VZM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి సోమవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురం గిరిజన సామాజిక భవనంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటరును ప్రారంభించినున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్సీ కోచింగ్ రెండు నెలల పాటు కొనసాగుతుంది. కోచింగ్ తీసుకునే వారికు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.