బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా , భారత్‌కు జరగనున్న ఐదు రోజుల టెస్ట్ సిరీస్‌కు వారం రోజుల సమయం ఉంది. ఇంతకంటే ముందు ప్రైమ్‌మినిస్టర్స్ IXతో ప్రాక్టీస్ మ్యాచ్ జరగుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఏర్పడింది. తొలి రోజు వర్షార్పణం కాగా రెండో రోజు టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ప్రైమ్‌మినిస్టర్స్IX 5.3 ఓవర్లు మాత్రమే ఆడగా మరో సారి వర్షం వల్ల ఆట ఆగిపోయింది.