KMR: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఏడుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ నోముల మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కామారెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఉమ్మడి జిల్లా 14 సంవత్సరంలోపు బాల, బాలికల హాకీ ఎంపికలో జడ్పీహెచ్ఎస్ గర్గుల్ బాలుర విద్యార్థులు సతీష్, స్టీవెన్, వర్షిత్, కృష్ణ, లక్ష్మణ్ బాలికలు వీణ, నక్షత్ర ఎంపికైనట్లు చెప్పారు.