విభిన్న ప్రతిభావంతుల హక్కులను పరిరక్షించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల హక్కుల చట్టం-2016 అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్లో గురువారం జరిగింది. మందుగా జిల్లా ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ జగదీష్ మాట్లాడుతూ.. చట్టం గురించి వివరించారు.