NTR: ప్రధాని మోదీ నాయకత్వంలో పెట్టుబడుల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా గురువారం ట్వీట్ చేశారు. పదేళ్లలో 8 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్కు వచ్చాయని సుజనా పేర్కొన్నారు. మోదీ పాలనలో అమలవుతున్న ఆర్థిక చర్యలు, సంస్కరణలతో భారత్ ఉజ్వల భవిష్యత్తుకు దారి ఏర్పడిందని సుజనా Xలో పోస్ట్ చేశారు.