»Suicide Bomber Rams Bike Into Police Truck In Pakistan 9 Cops Killed
9 cops killed at pakistan:పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది పోలీసుల మృతి
9 cops killed at pakistan:పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో (Balochistan) ఆత్మాహుతి దాడి (Suicide bomber) జరిగింది. పోలీసులే (police) లక్ష్యంగా బైక్‌తో వచ్చి ఢీ కొన్నాడు. బలూచిస్థాన్‌లో (Balochistan) గల సిబి (sibi) ఏరియాలో సోమవారం ఈ ఘటన జరిగింది. పేలుడు దాటికి ట్రక్కులో ఉన్న 9 మంది (9 police) పోలీసులు చనిపోయారు. ఏడుగురు (seven wound) పోలీసులు గాయపడ్డారు.
Suicide bomber rams bike into police truck in Pakistan, 9 cops killed
9 cops killed at pakistan:పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో (Balochistan) ఆత్మాహుతి దాడి (Suicide bomber) జరిగింది. పోలీసులే (police) లక్ష్యంగా బైక్‌తో వచ్చి ఢీ కొన్నాడు. బలూచిస్థాన్‌లో (Balochistan) గల సిబి (sibi) ఏరియాలో సోమవారం ఈ ఘటన జరిగింది. పేలుడు దాటికి ట్రక్కులో ఉన్న 9 మంది (9 police) పోలీసులు చనిపోయారు. ఏడుగురు (seven wound) పోలీసులు గాయపడ్డారు. దాడి చేశామని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఇటీవల వరసగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు లక్ష్యంగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. బలూచిస్థాన్‌లో ఉన్న గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచ్ జాతి గెరిల్లాలు అంటున్నాయి. కొన్నేళ్లుగా వారు ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాయి.
ఇటీవల కరాచీలో (karachi) గల పోలీస్ చీఫ్ (police chief) కార్యాలయంలోకి తెహ్రీక్ ఇ తాలిబాన్ ఉగ్రవాదులు చొరబడ్డారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. నలుగురు పాక్ పౌరులు చనిపోయారు. వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ రేంజర్, ఒక పౌరుడు ఉన్నాడు. మరో 17 మంది వరకు గాయపడ్డారు. జనవరి 30వ తేదీన పెషావర్‌లో ఓ మసీదులో పాకిస్థానీ తాలిబన్లు పేలుళ్లకు పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడి జరిగింది. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.