KNR: తెలంగాణ లాసెట్-2026 ఫలితాలలో కరీంనగర్ నగరానికి చెందిన కొత్తిరెడ్డి సాయి మణిదీప్ రెడ్డి రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ ఘనత సాధించిన సాయి మణిదీప్ రెడ్డిని ఆయన తండ్రి, హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ప్రొఫెసర్ మల్లారెడ్డి, తల్లి సౌమ్యలత, గ్రామస్తులు అభినందించారు.