‘బిచ్చగాడు’ వంటి హిట్ తర్వాత విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్ళు’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో స్వాసిక అజయ్, కావ్య, శక్తి నటిస్తున్నారు. ఇప్పటికే పాటలు, టీజర్‌తో మంచి అంచనాలు పెంచిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేయగా.. ఆకట్టుకుంటోంది.