RCB ప్లేయర్లు ఫిల్ సాల్ట్, సుయాష్ శర్మ వరుసగా మూడు ట్రోఫీలు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఇద్దరు ప్లేయర్లు 2024లో కప్ గెలిచిన KKR జట్టులో సభ్యులుగా ఉన్నారు. అనంతరం జరిగిన వేలంలో వీరిద్దరినీ RCB కొనుగోలు చేసింది. ఆ తర్వాత జరిగిన 2025, 2026 సీజన్లలో RCB విజేతగా నిలవడంతో.. వరుసగా మూడు ట్రోఫీలు గెలిచిన ప్లేయర్లుగా వీరు రికార్డుకెక్కారు.