BPT: జిల్లాలో జరుగుతున్న కుటుంబ సర్వే, ఓటర్ జాబితా సవరణ, జనగణన వివరాలు పరస్పరం సరిపడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. తల్లికి వందనం, అపార్ ఐడీ, ఈ-కేవైసీ, వాట్సాప్ గవర్నెన్స్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, పన్నుల వసూళ్లు పెంచాలని చెప్పారు.