TG: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. దేశానికి ఖలిస్తాన్ తీవ్రవాదులు ఎంత ప్రమాదమో.. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం అంత ప్రమాదకరమని తీవ్ర విమర్శలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం పతనం ఖాయమన్నారు.