KKD: ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవం సందర్భంగా గురువారం సామర్లకోట లయన్స్ క్లబ్ భవనం నందు ఉదయం 7 గంటల నుండి ఉచితంగా షుగర్, బిపి వ్యాధులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లైన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ శిబిరం ఉచిత పరీక్షలతో పాటు డాక్టర్ లయన్ ఎస్.మహోన్నత్ చే షుగర్ వ్యాధి నిర్మూలనకు పలు సూచనలు ఇస్తారని ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలిపారు.