అన్నమయ్య: కూటమి ప్రభుత్వంలో సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు న్యాయం జరుగుతుందని మహిళ పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జంగాల నందిని, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మూడే గాయత్రి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మదనపల్లె పట్టణంలో వాళ్ళు మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళ పోలీసుల విధులు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.