TG: మాజీ మంత్రి హరీష్ రావు ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కోనుగోళ్లపై రైతులను ఆరా తీశారు. రైతులు ధాన్యం లోడ్ ఎత్తమంటే సీఎం రేవంత్ మహారాష్ట్రకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎంకు ధాన్యం కొనుగోళ్లకంటే మద్యం అమ్మకాలపైనే ప్రేమ ఎక్కువయిందన్నారు. దేవుళ్లపై ఒట్లు పెట్టి రేవంత్ రైతులను మోసం చేశారని వెల్లడించారు.
Tags :