TG: రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత ఉండొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణాశాఖకు సంబంధించిన లారీలు ఇతర వాహనాలను ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందన్నారు.