NLR: కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని జోరు వన కురుస్తుంది బుధవారం ఎడతెరప లేకుండా వర్షం కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమాయమయ్యాయి. దీంతో చిరు వ్యాపారస్తులు ప్రయాణికులు వాహనాలు కాస్త ఇబ్బంది గురయ్యారు. మూడు రోజులపాటు పలు జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.