KRNL: రీ సర్వే సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్లో కర్నూలు డివిజన్ స్థాయిలో సమీక్ష కలెక్టర్ నిర్వహించారు.