KMM: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ హక్కులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో ల్యాండ్, అట్రాసిటీ సమస్యలపై కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి సమీక్షా నిర్వహించారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.