HYD: రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రీపురం డివిజన్ పరిధిలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం రాఘవేంద్ర కాలనీలో నిర్వహించారు. సమావేశానికి రాజేంద్రనగర్ మండల కార్యదర్శి టి. ఆనంద్ అధ్యక్షత వహించారు.