మమిత బైజు, నస్లెన్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమలు’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ‘ప్రేమలు-2’ కూడా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ షూటింగ్ ప్రారంభమవలేదు. తాజాగా హీరో నస్లెన్ దీనిపై స్పందిస్తూ.. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌లో పలు సమస్యల కారణంగా.. ప్రస్తుతానికి ఈ మూవీని మొత్తానికే పక్కన పెట్టినట్లు స్పష్టం చేశాడు.