IPL 2025 రిటెన్షన్ CSK: రుతురాజ్ గైక్వాడ్ రూ.18 కోట్లు, రవీంద్ర జడేజా రూ.18 కోట్లు, రూ.13 కోట్లకు మతేషా పతిరన, శివమ్ దూబే రూ.12 కోట్లకు చెన్నై రిటెన్షన్ చేసుకుంది. MS ధోని రూ.4 కోట్లకు అన్క్యాప్డ్ ప్లేయర్ కింద ఉంచుకున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: విరాట్ కోహ్లి 21 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకున్నారు. 11 కోట్లకు రజత్ పాటిదార్, యశ్ దయాళ్ రూ.5 కోట్లకు రిటైన్ చేసుకున్నారు.
Tags :