HYD: రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో సిబ్బందికి కులగణనపై సర్కిల్ డీసీ రవికుమార్ అవగాహన కల్పించారు. సిబ్బందికి కుల గణనపై చేపట్టాల్సిన సర్వే వివరాలను వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి అనంతరం యాప్ ద్వారా సేకరించాల్సిన డాటాను వివరించారు. రాజేంద్రనగర్, అత్తాపూర్, సులేమాన్ నగర్, శాస్త్రీ పురం, డివిజన్లో పరిధిలో వార్డుల వారీగా కుల గణను నిర్వహించనున్నట్లు తెలిపారు.