HYD: బుద్వేల్ ప్రాంతానికి చెందిన దళిత మోర్చా రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు కోరని భిక్షపతి, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు మూల శ్రీనివాస్ గౌడ్ల సంతాప సభను మంగళవారం బుద్వేల్ శివాంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.