AKP: అచ్చుతాపురం దొప్పెర్లలో రైతులకు బిందు సేద్య పరికరాల పంపిణీని ఎమ్మెల్యే సుందరపు విజయకు మార్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిందుసేద్యం కోసం ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న భూమి గల రైతులకు 90 శాతం, అంతకన్నా ఎక్కువ భూమి ఉన్న రైతు లకు 50 శాతం రాయితీపై పరికరాలు ఇస్తారన్నారు.