»%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d %e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 Good News
AP: రాష్ట్రానికి చెందిన నర్సులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ముందుకొచ్చింది. ఆసక్తి గల నర్సింగ్ అభ్యర్థులకు ఉచితంగా 6 నెలలు A1, A2, B1, B2 దశల్లో శిక్షణ ఇచ్చి, B2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని జర్మనీలోని ఆస్పత్రుల్లో SM కేర్ సంస్థ ద్వారా నియమిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు విమాన టికెట్లు, వీసా, డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారు.