MDK: మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం మెదక్ కలెక్టర్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు, జంతు జనన నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.