HNK: మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అస్వస్థతకు గురై హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ శనివారం పరామర్శించారు. శంకర్ గౌడ్ అంతిమ యాత్ర సందర్భంగా జరిగిన ధర్నాలో అస్వస్థతకు గురైన ధర్మారావును తొలుత హన్మకొండలో చికిత్స అందించి, అనంతరం హైదరాబాద్కు తరలించారు. కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.