TG: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేశారు. ప్రతి కార్మికుని ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు చెప్పారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.