WTC తాజా ఎడిషన్‌లో కివీస్ జట్టును దక్షిణాఫ్రికా వెనక్కి నెట్టి.. నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఇంకా 5 టెస్టుల్లో మిగతా టీంల ఫలితాల ఆధారంగా 4 గెలిచినా రేసులో ఉండగలుగుతుంది. కావున టీమిండియా తమ అగ్రస్థానానికి ముప్పు రాకుండా చూసుకోవాలంటే కివీస్‌తో మిగిలిన 2 టెస్టుల్లో తప్పక గెలవడంతో.. పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లో కనీసం 2 టెస్టుల్లో విజయం సాధించాలి. టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుతాయి.