TG: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అంకిళ్ళ కవిత(36)ను చికిత్స కోసం తన భర్త వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. బస్సు తమ గ్రామానికి చేరుకోవడంతో కవితను లేపేందుకు తన భర్త ప్రయత్నించగా ఎంతకు లేవకపోవడంతో బస్సలోనే ప్రాణాలు విడిచినట్లు నిర్ధారణ చేసుకొని కన్నీరు మున్నీరయ్యారు.