తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఈ నెల 31న విడుదలవుతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాను రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించారు.