PPM: పార్వతీపురం పట్టణాన్ని స్వచ్ఛ సుందర తీర్చిదిద్దడంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రభుత్వ పాఠశాల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం అందరినీ భాగస్వాములను చేసేందుకు ప్రణాలికను సిద్ధం చేస్తున్నామని పండగ వాతావరణంలో ప్రజలని భాగస్వాములు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.