PPM: పార్వతీపురంలోని బడిదేవరకొండ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గం POC ఆదాడ మోహన్ రావు తెలిపారు. మంగళవారం మంగళగిరిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణకు ఫిర్యాదు పత్రం అందజేశానని చెప్పారు.