NRML: వ్యాప్తంగా KGBVలో 31 కాళీలకు గాను 16 ఖాళీలు భర్తీ చేసినట్లు మంగళవారం డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. 9 మంది పీఆర్టీలు, 6 సీఆర్టీలు, ఒక టీఆర్ఎస్ భర్తీ చేయడం జరిగిందని, కలెక్టర్ ఆదేశాలతో నియామకమైన ఉపాధ్యాయులు నేటి నుండి ఆయా పాఠశాలలో విధులలో చేరారని తెలిపారు.