పాలకూరతో పది లాభాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఐరన్ హీమోగ్లోబిన్ ఉత్పత్తి పెంచుతుంది. కాల్షియం ఎముకలను ధృఢంగా చేస్తుంది. ఫైబర్ జీర్ణవ్యస్థను మెరుగు పరుస్తుంది. పొటాషియం బీపీని అదుపు చేస్తుంది. ఫోలెట్ పిండం ఎదుగుదలకు ఉపయెగపడుతుంది. విటమిన్ ఎ కంటి చూపు మెరుగు పరుస్తుంది. విటమిన్ సి గాయాలను నయం చేస్తుంది. విటమిన్ కె జుట్టు రాలడం అదుపు చేస్తుంది. సోడియం నాడీ వ్యవస్థ తీరు బాగు పరుస్తుంది. మెగ్నీషియం హార్మోన్లను నియంత్రిస్తుంది.