WNP: సికింద్రాబాద్లో జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ధ్వంసం పై వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలోని రామాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు ధర్నా ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా VHP కార్యదర్శి హర్ష మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కడైన జరిగితే ఏ మాత్రం వదిలి పెట్టే ప్రసక్తే లేదని, తస్మాత్ జాగ్రత్త.! అని అన్నారు.