NDL: సంజామలలో రూ.25 లక్షల నిధులతో రెండు నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి MPDO సాల్మన్ శనివారం TDP నేతలు, అధికారులు, సిబ్బందితో కలిసి భూమి పూజ చేశారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. TDP నేతలు మల్కి హుస్సేని, మాధవ, మద్దిలేటి, AO విజయ్ కుమార్ రెడ్డి, EORD రాధిక రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.